INTER ACADEMIC CALENDAR – 2025

BIKKI NEWS: Telangana Intermediate Academic calendar 2025. తెలంగాణ ఇంటర్మీడియెట్ విద్యా సంస్థ అకడెమిక్ క్యాలెండర్ 2025-26 విడుదల చేసింది.

Telangana Intermediate Academic calendar 2025

అన్ని రకాల జూనియర్ కళాశాలలకు 2025-26 సంవత్సరానికి సంబంధించి అకడెమిక్ షెడ్యూల్ ప్రకటన చేసింది. గత బోర్డు సమావేశంలో నిర్ణయించబడినట్టు, జూనియర్ కళాశాలలో 220 పని దినాలు ఉండేలా షెడ్యూల్ రూపొందించారు.

ముఖ్యమైన తేదీలు

  • జూనియర్ కాలేజీల పునఃప్రారంభం :
  • మొదటి సంవత్సరం: 2 జూన్ 2025 (సోమవారం)
  • రెండవ సంవత్సరం: 2 జూన్ 2025 (సోమవారం)
  • దసరా సెలవులు : 28 సెప్టెంబర్ 2025 నుంచి 5 అక్టోబర్ 2025 వరకు
  • హాఫ్ ఇయర్లీ పరీక్షలు : 10 నవంబర్ 2025 నుంచి 15 నవంబర్ 2025 వరకు
  • సంక్రాంతి సెలవులు : 11 జనవరి 2026 నుంచి 18 జనవరి 2026 వరకు
  • ప్రీ-ఫైనల్ పరీక్షలు : 19 జనవరి 2026 నుంచి 24 జనవరి 2026 వరకు
  • ప్రాక్టికల్ పరీక్షలు: ఫిబ్రవరి 2026 (మొదటి వారం)
  • థియరీ (ప్రాక్టికల్స్/ప్రధాన) పరీక్షలు: మార్చి 2026 (మొదటి వారం)
  • చివరి పని దినం: 31 మార్చి 2026
  • Summer Vacation : 1 ఏప్రిల్ 2026 నుంచి 31 మే 2026 వరకు
  • అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (IPASE) పరీక్షలు : మే 2026 చివరి వారంలో
  • కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం (2026-27): 1 జూన్ 2026 (సోమవారం)

నెలవారీ పని దినాలు

జూన్-2025 – 23
జులై-2025 – 25
ఆగస్ట్-2025 – 22 సెప్టెంబర్-2025 – 22
అక్టోబర్-2025 – 21
నవంబర్-2025 – 23
డిసెంబర్-2025 – 24
జనవరి-2026 – 19
ఫిబ్రవరి-2026 – 24
మార్చి-2026 – 23
మొత్తం – 226

ఈ ఏడాది విద్యార్థులు, అధ్యాపకులు గణనీయమైన మోతాదులో పని దినాల నిబంధనలు పాటించాల్సినదిగా బోర్డు స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాల ప్రకారం అన్ని కాలేజీలు 220 పని రోజులు కంపల్సరీగా నిర్వహించాలి.