BIKKI NEWS (AUG. 23) : telangana govt issuing id cards on 26th August. తెలంగాణ లోని ట్రాన్స్ జెండర్ వ్యక్తుల కొరకు ట్రాన్స్ జెండర్ ఐడి కార్డుల ధరఖాస్తు మరియు ఆధార కార్డుల లో సవరణల కొరకు రాష్ట్ర స్థాయి ఒక్క రోజు శిబిరం ఆగస్టు 26- 2025 సమయం ఉదయం: 10.30 నుండి 5.30 వరకు నిర్వహించనున్నారు.
telangana govt issuing id cards on 26th August.
స్థలం: సంచాలకుల వారి కార్యాలయము :: దివ్యాంగులు, వయో వృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ :: మలక్ పేట హైదరాబాద్ నందు నిర్వహించబడును.
కావున ఈ అవకాశాన్ని తెలంగాణ లోని ట్రాన్స్ జెండర్ వ్యక్తులు సద్వినియోగం చేసుకోవాలసిందిగా శ్రీమతి బి. శైలజ, సంచాలకులు ప్రకటన లో తెలిపారు.
మరింత సమాచారం కోసం Ph. No. 040-24559048ను సంప్రదించ గలరు