Forest College – ఫారెస్ట్ కాలేజీలో అడ్మిషన్ల గడువు పొడిగింపు

BIKKI NEWS (JULY 11) : Telangana forest college admissions 2025. తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లా ములుగులో ఉన్న అటవీ కాలేజీ, పరిశోధన సంస్థ బీఎస్సీ (హానర్స్) 4 ఏండ్ల కోర్సులో 2025-26 విద్యాసంవత్సరం ప్రవేశానికి గడువు పొడిగించారు.

Telangana forest college admissions 2025.

జూలై 15 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

కింద ఇవ్వబడిన లింక్ ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగలరు.

వెబ్సైట్ : https://www.fcrihyd.in/