Engineering seats – ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు

BIKKI NEWS (JULY 18) : Telangana engineering seats allotted. తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపుల రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కేటాయించింది.

Telangana engineering seats allotted.

మాక్ సీట్ల కేటాయింపు వెబ్ ఆప్షన్ ల తర్వాత ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయించారు.

విద్యార్థులు కింద ఇవ్వబడిన వెబ్సైట్ లింకు ద్వారా తమ అలాట్మెంట్ లెటర్ ను డౌన్లోడ్ చేసుకోగలరు.

సీట్లు పొందిన అభ్యర్థులు ట్యూషన్ ఫీజు మరియు సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి గడువు జులై 22 వరకు కలదు. ఈలోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీటు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది.

ఇంజనీరింగ్ రెండో దశ కౌన్సిలింగ్ జూలై 25 నుండి ప్రారంభం కానుంది.

వెబ్సైట్ : https://tgeapcet.nic.in/cand_signin.aspx