Telangana Bandh – ఆగస్టు 22న తెలంగాణ బంద్

BIKKI NEWS (AUG. 19) : Telangana Bandh on August 22nd against Marvadi. తెలంగాణ లో మార్వాడీల దాడులకు వ్యతిరేకంగా ఆగస్టు 22న రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్లు ఓయూ జేఏసీ ప్రకటించింది.

Telangana Bandh on August 22nd against Marvadi.

గుజరాత్, రాజస్థాన్ నుంచి వారు ఇక్కడికి వలస వచ్చి కుల వృత్తులను దెబ్బతీస్తున్నారని మండిపడింది. రాష్ట్ర ప్రజలను మార్వాడీలు దోచుకుంటున్నారని ఆరోపించింది.

ఈ సందర్భంగా మార్వాడీ గో బ్యాక్ (Marvadi go back) అంటూ జేఏసీ నేతలు నినాదాలు చేశారు.