Assembly Agenda Today – నేడు తెలంగాణ శాసనసభ సమావేశం

Telangana assembly agenda today

BIKKI NEWS (JAN. 02) : Today telangana assembly sessions key bills. తెలంగాణ శాసనసభ కీలక బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

Telangana Assembly Agenda Today

తెలంగాణ మూడో శాసనసభ ఏడవ సమావేశాల రెండో రోజు కార్యక్రమాలు ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతాయి.

Question Hour Today in Telangana Assembly సమావేశం ప్రారంభంలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు.

Business Advisory Committee Report in Assembly సభా నాయకుడు, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) నిర్ణయాలపై నివేదికను సభ పీఠంపై ఉంచనున్నారు.

Telangana Government Bills Today – పూర్తి వివరాలు

Telangana Municipalities Fourth Amendment Bill 2025
మున్సిపాలిటీల పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనున్నారు.

GHMC Amendment Bill 2025 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిపాలనలో మార్పుల కోసం ఈ బిల్ ప్రవేశం కానుంది.

GHMC Second Amendment Bill 2025 నగర పాలనలో మరింత పారదర్శకత కోసం రెండో సవరణ బిల్లుపై చర్చ జరగనుంది.

Telangana Private Universities Amendment Bill 2025 – ప్రైవేట్ యూనివర్సిటీల స్థాపన, నియంత్రణకు సంబంధించిన నిబంధనల్లో మార్పులు ప్రతిపాదించబడుతున్నాయి.

Telangana Motor Vehicles Taxation Amendment Bill 2025. వాహన పన్నుల విధానంలో మార్పులకు సంబంధించిన ఈ బిల్‌ను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టనున్నారు.

MGNREGS Discussion in Telangana Assembly
MGNREGS Scheme Telangana అమలుపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →