BIKKI NEWS (SEP. 24) : Telangana Agri BSc special admissions 2025. తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల్లో బీఎస్సీ కోర్సులలో ప్రత్యేక (సెల్ఫ్ ఫైనాన్స్) కోటా సీట్లలో ప్రవేశాల కోసం ఈ సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు ఉమ్మడి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు .
Telangana Agri BSc special admissions 2025.
రాజేంద్రనగర్ లోని వ్యవసాయ విశ్వ విద్యాలయం ఆడిటోరియంలో ఉదయం 10.00 గంటలకు కౌన్సెలింగ్ జరుగుతుందని చెప్పారు.
వెబ్ సైట్ : www.pjtau.edu.in