BIKKI NEWS (SEP. 27) : Team India won in Super over agaist Sri lanka. ఆసియా కప్ సూపర్ 4 లో భాగంగా జరిగే మ్యాచ్ లో శ్రీలంక పై భారత్ సూపర్ ఓవర్ లో గెలిచింది. ఉత్కంఠ భరతంగా సాగిన మ్యాచ్ టై గా ముగియడంతో సూపర్ ఓవర్ కు దారి తీసింది
Team India won in Super over agaist Sri lanka.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 202 పరుగులు చేయడం, శ్రీలంక కూడా అంతే పరుగులు చేయడంతో మ్యాచ్ టై గా ముగిసింది.. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది.
సూపర్ ఓవర్ లో శ్రీలంక కేవలం 2/2 పరుగులు మాత్రమే చేసింది
భారత్ సూపర్ ఓవర్ లోని మొదటి బంతికి 3/0 పరుగులు చేయడంతో విజయం భారత్ సొంతమైంది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా సెంచరీ వీరుడు నిశాంక నిలిచాడు.
సెప్టెంబర్ 28న భారత్ పాకిస్తాన్ జట్లు ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో తెలపడనున్నాయి