BIKKI NEWS (SEP. 21) : Team India won against Pakistan in Asia cup. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసియా కప్ లో భాగంగా జరిగిన సూపర్ – 4 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.
Team India won against Pakistan in Asia cup.
లీగ్ దశలో కూడా పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 171/5 పరుగులను సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని
చేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (74), గిల్ (47) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు. 18.5 ఓవర్ లలోనే 174/4 పరుగులు సాధించాడు
NO SHAKE HANDS :
ఈరోజు మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ఆటగాళ్లకు ఫేక్ హ్యాండ్ లను ఇవ్వకుండానే డ్రెస్సింగ్ రూమ్ వైపు వెనుతిరిగారు. మొదటి మ్యాచ్ లో చేసినట్లుగానే ఈరోజు కూడా చేశారు.