BIKKI NEWS (NOV. 14) : Teachers allowed to write TET 2026. తెలంగాణ టెట్ 2026 పరీక్షలు రాసేందుకు ప్రభుత్వ టీచర్లకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Teachers allowed to write TET 2026.
అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు కూడా టెట్ రాయాలని ఉత్తర్వుడలో స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టీచర్లకు తప్పనిసరిగా టెట్ అర్హత ఉండాలి. టెట్ అర్హత లేకపోతే వారిని విధుల్లో నుంచి తొలగించాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో టెట్ 2026 నోటిఫికేషన్ కు ముందు ప్రభుత్వం ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ రాసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వుల్లో మార్పు చేసింది.
బీఈడీతో ఎస్ జి టి లుగా పనిచేస్తున్న టీచర్లు తప్పనిసరిగా టెట్ పేపర్ – 1 రాయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
నవంబర్ 15 నుండి టెట్ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. జనవరిలో పరీక్షలు నిర్వహించనున్నారు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

