- BIKKI NEWS : 30-01-2026
Standard GK Bits 93 for compititive exams. జీకే బిట్స్
Standard GK Bits 93 for compititive exams
1) మహావీరుడు చనిపోయిన స్థలం ఏది.?
జ : పావాపూరి
2) అంత్యోదయ కార్యక్రమం ఉద్దేశం ఏమిటి .?
జ : అట్టడుగున నిరుపేదలకు సహాయం
3) సార్క్ ఉపగ్రహాన్ని ప్రతిపాదించిన దేశం ఏది.?
జ : ఇండియా
4) ఆసియన్ సభ్య దేశాల సంఖ్య.?
జ : ఎంత 10
5) ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అయిన మొదటి ఆసియా ఖండవాసి ఎవరు.?
జ : యూ థాంట్
6) ఫాదర్స్ డే ఏ రోజు జరుపుకుంటారు.?
జ : జూన్ మూడో ఆదివారం
7) సూర్యుని అధ్యయనం కోసం భారత్ మొదలుపెట్టిన మిషన్ పేరు ఏమిటి?
జ : ఆదిత్య ఎల్ వన్
8) జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది.?
జ : హైదరాబాద్
9) దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి అణు శక్తి గల జలాంతర్గామి ఏది .?
జ : ఐ ఎన్ ఎస్ అరిహంత్
10) వాతావరణం లోని తేమను కొలిచే పరికరం పేరు ఏమిటి?
జ : హైగ్రో మీటర్
11) క్యాన్సర్ వ్యాధి చికిత్సలు వాడబడే నోబుల్ గ్యాస్ ఏది?
జ : రేడాన్
12) మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు.?
జ : లూయిస్ బ్రౌన్
13) భారతదేశంలో రావత్ భట్టా అను విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది.?
జ : రాజస్థాన్
14) ఎవరిని భారతీయ సిపని మహిళగా గుర్తిస్తారు.*
జ : డాక్టర్ టిస్సి థామస్
15) చంద్రయాన్ 2 యొక్క ల్యాండర్ పేరు ఏమిటి?
జ : విక్రమ్
16) వాతాపికొండ అనే బిరుదు గల రాజు ఎవరు.?
జ : నరసింహ వర్మన్
17) హఫ్ లయన్ అను పుస్తకం ఎవరి గురించి రాయబడింది.?
జ : పీవీ నరసింహారావు
18) ఆధునిక మెడిసిన్ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు.?
జ : హిప్పో క్రటిస్
19) అంతరిక్షంలో సుదీర్ఘకాలం గడిపిన మహిళగా ఎవరు రికార్డు సృష్టించారు.?
జ : క్రిస్టినా కోచ్
20) టెలివిజన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు.?
జ : జాన్ లోగి బయర్డ్
21) కంప్యూటర్ తనలో సమాచారం ను ఏ విధంగా నిక్షిప్తం చేస్తుంది.?
జ : శూన్యము (1) మరియు ఒకట్లు (1)
22) నిజాం కాలంలో కొత్వాల్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (కోత్వాల్) గా నియమితులైన మొదటి హిందూ ఎవరు.?
జ : వెంకట్రామిరెడ్డి
23) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు మొదటిసారి తెలుగులో (1955) ఏ గ్రంధానికి ఇచ్చారు.?
జ : ఆంధ్రుల సాంఘిక చరిత్ర (సురవరం ప్రతాపరెడ్డి)
24) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది?
జ : 1938
25) 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారి నుండి స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదును పొందిన నిజాం రాజు ఎవరు?
జ : అఫ్జల్ ఉద్దౌల (5వ నిజాం)
26) తెలంగాణలో తొలి ఇంటర్నెట్ సదుపాయం పొందిన గ్రామం ఏది.?
జ : సిద్దాపూర్
27) కాలేయం నుంచి విటమిన్ బి – 12 సంగ్రహించిన భారతీయ శాస్త్రవేత్త ఎవరు? జ : ఎల్లాప్రగడ సుబ్బారావు
28) ఒక అంశం అవశిష్టమా… కాదా.. అని ఎవరు నిర్ణయిస్తారు.?
జ : సుప్రీం కోర్టు
29) పంప కవి తన రాజు అయిన అరికేసరి నుండి పొందిన గ్రామము ఏది?
జ : ధర్మపురి
30 పంప కవి తన రాజు అయిన అరికేసరి నుండి పొందిన గ్రామము ఏది?
జ : ధర్మపురి
31) ఏ శాసనంలో తెలుగు మొదటి కంద పద్యాలు ఉన్నాయి.?
జ : కురిక్యాల శాసనం

