BIKKI NEWS : SIIMA Awards 2025 Telugu విభాగాలలో ప్రధాన విజేతల జాబితా ఇక్కడ ఉంది. Allu Arju, Rashmika Mandann, మరియు Pushpa 2, Kalki 2898 AD చిత్రాలు ప్రతిష్టాత్మక అవార్డ్స్ పొందాయి
SIIMA 2025 AWARDS Telugu
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (Pushpa 2: The Rule)
ఉత్తమ నటీ : రష్మిక మందన్నా (Pushpa 2: The Rule)
ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (Pushpa 2: The Rule)
ఉత్తమ చిత్రం : కల్కి 2898 AD
ఉత్తమ విలన్ : కమల్ హాసన్ (Kalki 2898 AD)
ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (Kalki 2898 AD)
ఉత్తమ సహాయ నటీ మణి : అన్నా బెన్ (Kalki 2898 AD)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Pushpa 2: The Rule)
ఉత్తమ లిరిసిస్ట్ : రామజోగయ్య శాస్త్రి (Chuttamalle – Devara)
ఉత్తమ కామెడీ నటుడు : సత్య (Mathu Vadhalara 2)
ఉత్తమ సినిమటోగ్రాఫర్ : రత్నవెలు (Devara)
ఉత్తమ గాయకుడు (పురుషులు) : కన్నుకూరి శంకర్ బాబు (Peelings – Pushpa 2: The Rule)
ఉత్తమ గాయకి (స్త్రీలు) : శిల్పా రావ్ (Chuttamalle – Devara)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : తేజ సజ్జ (HanuMan)
ఉత్తమ నటీ మణి (క్రిటిక్స్ : మీనాక్షి చౌదరి (Lucky Baskhar)
ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్) : ప్రసాంత్ వర్మ (HanuMan)
ఉత్తమ డెబ్యూ నటుడు : సందీప్ సరోజ్ (Committee Kurollu)
ఉత్తమ డెబ్యూ నటీ మణి : భాగ్యశ్రీ బోర్సె (Mr. Bachchan)
ఉత్తమ డెబ్యూ దర్శకుడు : నంద కిశోర్ యెమాని (35 Oka Chinna Katha)
ఉత్తమ డెబ్యూ నిర్మాత : నిహారిక కోనిడెల (Committee Kurollu)
ఈ సంవత్సరం Pushpa 2, Kalki 2898 AD చిత్రాలు ఎక్కువ అవార్డులు పొందాయి. Pushpa 2 నుంచి నటుడు, నటీమణి, దర్శకుడు, సంగీత దర్శకుడు, గాయకుడు, గాయకి తదితర విభాగాల్లో అవార్డులు వచ్చాయి. Kalki 2898 AD ఉత్తమ చిత్రం, విలన్, సహాయ నటుడు, సహాయ నటీ మణి విభాగాల్లో గెలుపొందింది.