BIKKI NEWS (AUG. 24) sharapova and bryan brother in tennis hall of fame. టెన్నిస్ ఆల్ ఆఫ్ ఫేమ్ లో మరియా షరపోవా మరియు బ్రయన్ బ్రదర్స్ చోటు దక్కించుకున్నారు.
sharapova and bryan brother in tennis hall of fame.
కెరీర్ లో 5 సింగిల్స్ గ్రాండ్ స్లామ్స్ గెలుచుకుంది. కెరీర్ స్లామ్ గెలుచుకున్న పదిమంది మహిళలు షరపోవా కూడా ఒకరు.
అలాగే అమెరికాకు చెందిన బాబ్ బ్రయాన్, మైక్ బ్రయాన్ లకు కూడా ఆల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నారు. వీరిద్దరూ జోడిగా 139 డబుల్స్ టైటిల్స్ గెలవగా, ఇందులో 16 గ్రాండ్ స్లామ్ లు ఉండటం విశేషం. ప్రతి గ్రాండ్ స్లామ్ కనీసం రెండుసార్లు నెగ్గి వీరు డబుల్ కెరీర్ స్లామ్ సాధించారు.
Maria Sharapova records
- 21 Weeks at World #1
- 6th Woman to win Career Grand Slam
- 36 WTA Titles
- 1 WTA Finals Title
- 14 WTA 1000 Titles
- 20 Big Titles
- 645-171 Record