BIKKI NEWS (JULY 22) : Schools and colleges bandh in July 23rd. తెలంగాణ రాష్ట్రంలో జూలై 23న పాఠశాలలు, కళాశాలల బంద్ కు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
Schools and colleges bandh in July 23rd
ప్రభుత్వ పాఠశాలలు , కళాశాలలో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ప్రైవేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఈ బంద్ నకు పిలుపునిచ్చాయి.
ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రవేటు పాఠశాలలు, కళాశాలు జులై 23న సెలవు ప్రకటిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు మెసేజ్ లు చేస్తున్నాయి.