సర్పంచ్ ఎన్నికల ఖర్చు పరిమతి ఎంతంటే

BIKKI NEWS (OCT. 02) : Sarpanch election expenditure limit. తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ , ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఖర్చు పరిమితిని ప్రకటించింది.

Sarpanch election expenditure limit

ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అక్టోబర్ 8న హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణ ఆధారపడి ఉంటుంది.

  • జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4లక్షల వరకు
  • ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50లక్షల వరక
  • సర్పంచ్ – రూ.2.5 లక్షలు (5,000 కంటే ఎక్కువ జనాభా)
  • సర్పంచ్ – రూ. 1.50లక్షలు (5,000 కంటే తక్కువ జనాభా)
  • వార్డు సభ్యుడు – రూ. 50వేలు (5,000 కంటే ఎక్కువ జనాభా)
  • వార్డు సభ్యుడు -రూ.30వేలు (5,000 కంటే తక్కువ జనాభా).

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK