BIKKI NEWS (DEC. 27) : Sankranti holidays for Telangana schools. తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులు పెంచే అవకాశం ఉంది.
Sankranti holidays for Telangana schools.
అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 10 నుండి 15వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులు కలవు.
అయితే ఈ సెలవులను జనవరి 16 వరకు పెంచే అవకాశం ఉంది దీనిపైన త్వరలోనే అధికారిక ప్రకటన విద్యాశాఖ విడుదల చేయనుంది.
దీంతో సెలవు దినాలు సంఖ్య ఆరు నుంచి ఏడు రోజులకు పెరగనుంది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

