Sankranti holidays – తెలంగాణ, ఆంధ్రాలో సంక్రాంతి సెలవులు

Sankranti holidays 2026 in telangana and andhra

BIKKI NEWS (JAN. 05) : Sankranti holidays 2026 in Telangana and Andhra. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పాఠశాలలు మరియు ఇంటర్మీడియట్ కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.

Sankranti holidays 2026 in Telangana and Andhra

తెలంగాణ రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ కళాశాలలకు జనవరి 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →