BIKKI NEWS (OCT. 01) : RRB ASSISTANT LOCO PILOT EXAM RESULTS. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది.
RRB ASSISTANT LOCO PILOT EXAM RESULTS.
అభ్యర్థులు కింద ఇవ్వబడిన లింకు ను క్లిక్ చేసి తమ ఫలితాలు తెలుసుకోవచ్చు. స్కోర్ కార్డులు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మొత్తం 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు జులై 15 నుంచి ఆగస్టు 31 వరకు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
RRB ASSISTANT LOCO PILOT JOBS RESULTS LINK