Free Sarees – మహిళలకు ఉచిత చీరలు పంపిణీ కార్యక్రమం

Revanthanna Kanuka free sarees distribution

BIKKI NEWS (SEP. 06) : Revanthanna Kanuka – free sarees distribution తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యులకు బతుకమ్మ పండుగ సందర్భంగా ఉచిత చీరలను రేవంతన్న కానుక పేరుతో ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

Revanthanna Kanuka – free sarees distribution

ఉచిత చీరలలను జిల్లాలకు సరఫరా చేయడం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 65 లక్షల మంది మహిళలకు ఉచిత చీరలు పంపిణీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ పథకం కోసం రూ.318 కోట్లు విడుదల చేశారు. శుక్రవారం నుంచి జిల్లాలకు చీరల సరఫరా చేస్తున్నారు. బతుకమ్మ పండగ నాటికి చీరలు పూర్తిగా సిద్ధమవుతాయి.