Renewal – 1392 మంది ఉద్యోగుల రెన్యువల్

BIKKI NEWS (SEP. 23) : Renewal of out sourcing employees in SC Gurukulas. తెలంగాణ ఎస్సీ సంక్షేమ శాఖలోని 1,392 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మరో ఏడాది పాటు రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Renewal of out sourcing employees in SC Gurukulas

ఉద్యోగుల సేవలను 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 వరకు వినియోగించుకునేలా జీవో నం.1450 జారీ చేశారు .

దీంతో ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ వసతి గృహాలు, ప్రత్యేక న్యాయస్థానాలు, జిల్లా కార్యాలయాల్లో సేవలు మరింత బలోపేతమవుతాయన్నారు.

మొత్తం 1,392 మంది ఉద్యోగుల్లో 11 మంది ఒప్పంద కార్మికులు, 197 మంది పార్ట్ టైం, 1,184 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు..