BIKKI NEWS (NOV. 09) : Ramon Magsaysay award 2025 winners. 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక రామన్ మెగాసేసే అవార్డులను ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థ (ఇండియా) తో పాటు.. షహీనా ఆలీ (మాల్దీవులు), విల్లునువా ప్లావియానో ఆంటోనియో ఎల్ (ఫిలిప్పీన్స్ ) లకు ప్రదానం చేశారు.
Ramon Magsaysay award 2025 winners.
వివిధ రంగాలలో నిస్వార్థంతో సామాజిక సేవ చేసే వ్యక్తులకు సంస్థలకు రామన్ మెగాసేసి అవార్డులను ప్రతి ఏడాది రామన్ మెగాసేసే ఫౌండేషన్
అందజేస్తుంది.
EDUCATE GIRSL : భారతదేశానికి చెందిన ఎడ్యుకేటెడ్ గర్ల్స్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికల చదువు, లింగ సమానత్వం వంటి అంశాలపై తీవ్రంగా శ్రమిస్తుంది ఈ నేపథ్యంలో ఈ సంస్థకు ఈ సంవత్సరం రామన్ మెగాసేసే అవార్డు ప్రకటించింది.
SAHEENA ALI : మాల్దీవులకు చెందిన పర్యావరణ న్యాయవాది మరియు సముద్ర సంరక్షణకారిణి, తన దేశంలో ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరిష్కరించడం మరియు పెళుసైన సముద్ర పర్యావరణ వ్యవస్థలను రక్షించడంలో చేసిన కృషికిగాను ఈ అవార్డును అందజేశారు.
Villanueva, Flaviano Antonio L. : మనీలా మహానగరంలో వేలాది మంది పేదలు మరియు నిరాశ్రయుల గౌరవాన్ని పునరుద్ధరించడంలో పనిచేస్తున్న కాథలిక్ పాస్టర్
- Remuneration – పోలింగ్ సిబ్బంది వేతన వివరాలు
- GOLD RATE – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- DA – డీఏ విడుదల చేయాలని డిమాండ్
- RRB JOB CALENDAR – రైల్వే జాబ్ కేలండర్
- HORTICULTURE ADMISSIONS – హార్టీ కల్చర్ డిగ్రీ అడ్మిషన్లు

