BIKKI NEWS (AUG. 28) : Rain holiday to Siddipet district on 28th august. సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఆగస్టు 28న సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్.
Rain holiday to Siddipet district on 28th august.
వాతావరణ శాఖ సూచన మేరకు ఈ నెల 28వ తేదీన జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించడం జరిగింది.