BIKKI NEWS (AUG. 28) Rain holiday to Jagtial district today. జగిత్యాల జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
Rain holiday to Jagtial district today.
జగిత్యాల జిల్లాలో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో సెలవు ప్రకటించారు.
ఈ సెలవు దినం బదులు అక్టోబర్ నెలలోని రెండవ శనివారం పని దినంగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు