HOLIDAY – సెలవు ప్రకటించిన మరో జిల్లా

BIKKI NEWS (AUG. 28) : Rain holiday to Asifabad district on 28th august. ఆగస్టు 28న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే

Rain holiday to Asifabad district on 28th august.

వాతావరణ శాఖ సూచన మేరకు ఈ నెల 28వ తేదీన జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఒక ప్రకటనలో తెలిపారు.

విద్యార్థుల రవాణా, ఆరోగ్యం దృష్ట్యా నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు.

ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలో కంట్రోల్ రూమ్ నంబర్ 8500844365 ఏర్పాటు చేయడం జరిగిందని, తక్షణ సహాయం, సమాచారం కోసం సంప్రదించవచ్చని తెలిపారు.