RAIN HOLIDAY – స్కూళ్ళకు సెలవు డిమాండ్.!?

BIKKI NEWS (JULY 18) : Rain holiday for schools in Telangana. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శనివారం రోజు తీవ్ర వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Rain holiday for schools in Telangana.

శుక్రవారం రోజు హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షం కారణంగా సాయంత్రం పూట భారీ ట్రాఫిక్ జామ్ కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు చేరడం చాలా కష్టమైపోయింది .

ఈ నేపథ్యంలో భారీ వర్ష సూచన ఉన్న జిల్లాలలో స్కూళ్లకు సెలవు ప్రకటించాలని తల్లిదండ్రులను నుండి ప్రభుత్వానికి డిమాండ్లు వస్తున్నట్లు సమాచారం.