RED ALERT – రేపు ఈ జిల్లాల్లో అత్యంత వర్షాలు – IMD

BIKKI NEWS (AUG. 16) : RAIN ALERT FOR TELANGANA BY IMD. తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 17వ తేదీన అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD హెచ్చరించింది.

RAIN ALERT FOR TELANGANA BY IMD.

ఆదివారం హనుమకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది.

అలాగే ఖమ్మం, సూర్యాపేట, భూపాలపల్లి, జనగాం, ఆదిలాబాద్,‌ సిద్దిపేట, పెద్దపల్లి, ఆసిఫాబాద్,‌ మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.