BIKKI NEWS (JAN. 07) : POSTAL GDS 2026 JOB NOTIFICATION SOON WITH 30000 POSTS . కేంద్ర పోస్టల్ డిపార్ట్మెంట్ 2026 జనవరి సెషన్ కు సంబంధించి 30 వేలకు పైగా గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టులతో జనవరి చివరి వారం వరకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
POSTAL GDS 2026 JOB NOTIFICATION SOON WITH 30000 POSTS
ఎంపిక ప్రక్రియ : పూర్తిగా 10వ తరగతి మార్కుల మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ల ఆధారంగా ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష మరియు ఇంటర్వూ ఉండదు.
పోస్టుల వివరాలు :
- గ్రామీణ్ డాక్ సేవక్
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్
అర్హతలు : పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి : 18 – 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా.
కావాల్సిన సర్టిఫికెట్ లు : GDS ఎంపిక పూర్తిగా 10వ తరగతి మార్కులపై ఆధారపడుతుంది కాబట్టి, ఈ డాక్యుమెంట్లు ముందే సిద్ధంగా ఉంచుకోండి:
- 10వ తరగతి మార్క్ షీట్ / సర్టిఫికెట్
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
- ఆధార్ కార్డు
- తాజా ఫోటో & సంతకం (డిజిటల్ ఫార్మాట్)
- చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ & ఈమెయిల్ ID
వెబ్సైట్ : indiapostgdsonline.gov.in

