INTERMEDIATE – ఇంటర్ మెమోలపై పెన్ నెంబర్

BIKKI NEWS (JULY 24) : PEN NUMBER ON INTER MEMOs. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ మెమోలపై పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ను ముద్రించాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణి ఇంటర్ విద్య శాఖ కు ఆదేశాలు జారీ చేసింది.

PEN NUMBER ON INTER MEMOs.

వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి అని కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రతి విద్యార్థికి ప్రత్యేక ఎడ్యుకేషన్ నెంబర్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే పాఠశాల విద్యాశాఖలో పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ ను అమలు చేస్తున్నారు.

2025 – 26 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థుల డేటాను యూడైస్ లో చేర్చాలని నిర్ణయం తీసుకున్నారు.