OU DISTANCE EDUCATION – ఓయూలో దూరవిద్య అడ్మిషన్లు

BIKKI NEWS (JULY 16) : OU DISTANCE EDUCATION ADMISSIONS 2025. ఉస్మానియా యూనివర్సిటీకి పరిధిలోని ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, 2025 -26 విద్యా సంవత్సరానికి దూరవిద్య విధానంలో మొదటి దశ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.

OU DISTANCE EDUCATION ADMISSIONS 2025

కోర్సుల వివరాలు:

BA (మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్)
BCom (జనరల్)
BBA
MBA
MCA

MA :

  • హిందీ,
  • ఉర్దూ,
  • తెలుగు,
  • సంస్కృతం,
  • ఇంగ్లిష్,
  • ఫిలాసఫీ, .మీ
  • సోషియాలజీ,
  • పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంట్,
  • పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్,
  • ఎకనామిక్స్,
  • హిస్టరీ,
  • పొలిటికల్ సైన్స్,
  • సైకాలజీ

MSc :

  • మ్యాథ్స్,
  • స్టాటిస్టిక్స్

MCom

అడ్వాన్స్డ్ డిప్లొమా:

  • మ్యాథమెటిక్స్,
  • ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచింగ్,
  • బిజినెస్ మేనేజ్మెంట్,
  • బయోఇన్ఫర్మేటిక్స్,
  • కంప్యూటర్ అప్లికేషన్స్,
  • డేటా సైన్స్,
  • ఆంత్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్,
  • వేదిక్ ఆస్ట్రాలజీ

అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా:

  • వేదిక్ ఆస్ట్రాలజీ

సర్టిఫికెట్ కోర్సు:

  • యోగా

అర్హతలు : కోర్సును అనుసరించి పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ.

బోధన మాధ్యమం : కోర్సును బట్టి ఇంగ్లిష్/ తెలుగు/ఉర్దూ మాధ్యమాలు ఉంటాయి.

మొదటి దశ అడ్మిషన్లకు దరఖాస్తు గడువు : 15.09.2025.

వెబ్సైట్ : https://www.osmania.ac.in/