OPEN 10th – రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

Open 10th and inter recounting and reverification

BIKKI NEWS (OCT. 30) : Open 10th and inter recounting and reverification. ఓపెన్ టెన్త్ మరియు ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలలో ఎలాంటి అనుమానాలు ఉన్న రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం అవకాశం కల్పించారు. అభ్యర్థులు నవంబర్ 4 నుండి 11 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Open 10th and inter recounting and reverification.

రీకౌంటింగ్ కోసం పదవ తరగతి సబ్జెక్టుకు 350/- రూపాయలు, ఇంటర్మీడియట్లో సబ్జెక్టుకు 400/- రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది .

రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు పదోతరగతి కానీ, ఇంటర్ గాని 1200/- రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది

OPEN 10th RESULTS LINK

OPEN INTER PUBLIC EXAMS RESULTS (SEP.) LINK

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK