BIKKI NEWS (DEC. 15) : no pension to resigned employees. ప్రభుత్వ ఉద్యోగి రాజీనామా చేస్తే అతని గత సర్వీసు రద్దవుతుందని, అలాంటి వారు ఫ్యామిలీ పెన్షన్ కు అనర్హులని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
no pension to resigned employees.
ఉద్యోగి చేసిన రాజీనామాను ఆమోదించిన DTC, PF మాత్రమే వస్తుందని, పెన్షన్ రాదని తేల్చి చెప్పింది.
దీనిపై ఓ రాజీనామా చేసిన ఉద్యోగి దావా వేయగా సుప్రీంకోర్టు తాజా తీర్పు ఇచ్చింది.
వాలంటరీ రిటైర్మెంట్ (VRS) కి పెన్షన్ వర్తిస్తుందన్న రూల్ ఉన్నా దానికి రాజీనామా కు తేడా ఉందని. రాజీనామా చేస్తే పెన్షన్ రాదని సుప్రీంకోర్టు పేర్కొంది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

