- BIKKI NEWS : 18-01-2026
Newzealand beat india in indore one day. విరాట్ కోహ్లీ అద్భుత పోరాటం న్యూజిలాండ్ తో జరిగిన మూడో కీలక వన్డేలో భారత జట్టు విజయాన్ని సాధించలేకపోయింది. దీంతో 2-1 తో కివీస్ సిరీస్ ను కైవసం చేసుకుంది.
Newzealand beat india in indore one day
మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు మిచెల్ (137), ఫిలిప్స్ (106) సెంచరీలతో 337 పరుగులు సాధించింది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రానా చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత జట్టుకు శుభారంభం దక్కలేదు, వరుస విరామాలలో వికెట్లు కోల్పోయింది. విరాట్ కోహ్లీ (124) మాత్రమే ఒకవైపు నిలబడి పోరాటం చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి (53), హర్షిత్ రానా (52) అర్ద సెంచరీలతో కాసేపు కోహ్లీకి అండగా నిలిచారు.
- TODAY GOLD RATE – బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు

