INTER NEW SYLLABUS – ఇంటర్మీడియట్ కు నూతన సిలబస్

BIKKI NEWS (SEP. 25) : NEW SYLLABUS FOR INTERMEDIATE FROM 2026. తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎందుకు 2026 27 విద్యా సంవత్సరంలో నూతన సిలబస్ను ప్రవేశపెడతాను ఇంటర్మీడియట్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య మీడియా సమావేశంలో తెలిపారు.

NEW SYLLABUS FOR INTERMEDIATE FROM 2026

ఇందుకు సంబంధించి నూతన పాఠ్యపుస్తకాలను అక్టోబర్ నెల నుంచే ముద్రించనున్నట్లు తెలిపారు.

ఎఫ్‌సెట్, జేఈఈ , నీట్, క్లాట్ పరీక్షలకు ఉపయోగపడే సిలబస్ ను మాత్రమే పాఠ్యపుస్తకాల్లో ఉంచి, మిగతా సిలబస్ ను కతొలగించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని సబ్జెక్టులలో దాదాపు 30 శాతం వరకు సిలబస్ ను తొలగించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని నూతన పాఠ్యాంశాలను కూడా చేర్చే అవకాశం ఉంది.