LABOUR CODES – అమల్లోకి 4 కార్మిక కోడ్స్

new 4 Labour codes are implemented in india

BIKKI NEWS : new 4 Labour codes are implemented in india. ఇరవై ఒక్క కార్మిక చట్టాల స్థానంలో నాలుగు లేబర్ కోడులను కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీంతో కార్మికులు ఉద్యోగుల జీవితాల్లో పలు మార్పులు చోటుచేసుకోన్నాయి.

new 4 Labour codes are implemented in india

  • వేతనాల కోడ్ – 2019
  • పారిశ్రామిక సంబంధాల కోడ్‌ – 2020
  • సామాజిక భద్రత కోడ్‌ – 2020
  • వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్‌, 2020

నూతన కార్మిక కోడ్ లతో మారనున్న కొన్ని ప్రయోజనాలు మరియు నిబంధనలు

  • అన్ని రంగాల్లో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అందజేయనున్నారు.
  • కార్మికులందరికీ ఉద్యోగ నియామక పత్రాలు అందజేయనున్నారు.
  • గ్రీటింగ్, ప్లాట్ఫామ్ వర్కర్ లందరికీ పిఎఫ్, ఈఎస్ఐ వంటి పథకాలు అమలు చేయనున్నారు.
  • 40 ఏళ్లు దాటిన కార్మికులకు ప్రతి ఏడాది ఆరోగ్య పరీక్షలు చేయించనున్నారు.
  • కార్మికులందరికీ ఒకటో తేదీన వేతనాలు చెల్లించనున్నారు
  • ఏడాది సర్వీస్ పూర్తి చేసుకున్న తాత్కాలిక ఉద్యోగులకు కూడా గ్రాట్యుటీ అందజేయనున్నారు.
  • మహిళా ఉద్యోగులకు కూడా సమాన పనికి సమాన వేతనం అందజేయనున్నారు.
  • మహిళా ఉద్యోగుల అత్తమామలను కూడా చేర్చడం ద్వారా వారికి కూడా అన్ని సదుపాయాలు కల్పించనున్నారు.
  • బీడీ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని సూచించారు.
  • ఐటీ ఉద్యోగులకు ప్రతినెలా ఏడవ తేదీ లోపు వేతనాలు చెల్లించాలి
  • మహిళా ఉద్యోగులు నైట్ షిఫ్ట్ లలో పనిచేయడానికి అనుమతి.
Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK