BIKKI NEWS (JULY 13) : NEET UG 2025 COUNSELLING SCHEDULE. నీట్ యూజీ 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ను అఖిలభారత మెడికల్ కౌన్సిల్ విడుదల చేసింది అఖిలభారత కోటా మరియు రాష్ట్ర కోటాలకు విడివిడిగా షెడ్యూల్ లను విడుదల చేసింది.
NEET UG 2025 COUNSELLING SCHEDULE
మొత్తం మూడు దశలలో ఈ కౌన్సిలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు.
అఖిల భారత కోటా లో…
మొదటి దశ : జూలై 21 నుండి 31 వరకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 6, 7 తేదీల్లో నిర్వహించనున్నారు.
రెండవ దశ కౌన్సిలింగ్ ఆగస్టు 12 నుండి 20వరకు నిర్వహించనున్నారు.
మూడో దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 03 నుండి 10 వరకు నిర్వహించనున్నారు.
రాష్ట్ర కోటా కౌన్సిలింగ్
మొదటి దశ కౌన్సిలింగ్ జూలై 30 నుంచి ఆగస్టు 06 వరకు నిర్వహించనున్నారు.
రెండో దశ కౌన్సిలింగ్ ఆగస్టు 19 నుండి 29 వరకు నిర్వహించనున్నారు
మూడో దశ కౌన్సిలింగ్ సెప్టెంబర్ 09 నుండి 18 వరకు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి