BIKKI NEWS (NOV. 05) : NEET SUPER SPECIALITY EXAMINATION 2025. నీట్ సూపర్ స్పెషాలిటీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.
NEET SUPER SPECIALITY EXAMINATION 2025
అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
దేశంలో సూపర్ స్పెషాలిటీ కోర్సులైన DM, MCh, DrNBలలో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు.
నవంబర్ 5 నుంచి 25వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్షను డిసెంబర్ 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.
ఈ పరీక్షకు సంబంధించి డిసెంబర్ 12న సిటీ ఇన్ఫర్మేషన్ వివరాలు, 22న అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు.
నీట్ యస్‌యస్ ఫలితాలను 2026 జనవరి 28 న ప్రకటించనున్నారు.
దరఖాస్తులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే 7996165333 నంబర్‌కు కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.
వెబ్సైట్ : https://nbe.edu.in/
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

