BIKKI NEWS (AUG. 23) : National Space Day on August 23rd. జాతీయ అంతరిక్ష దినోత్సవంగా చంద్రయాన్ 3 చంద్రునిపై విజయవంతంగా దక్షిణ ధ్రువం వైపు ల్యాండింగ్ అయిన జ్ఞాపకార్థం ఆగస్టు 23వ తేదీన జరుపుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది.
National Space Day on August 23rd.
2023 ఆగస్టు 23 న, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ల్యాండర్ ను, రోవర్ ను చంద్రుని పై విజయవంతంగా ల్యాండ్ చేయడం ద్వారా ఒక మైలు రాయిని చేరుకుంది.
ఈ విజయాన్ని గుర్తించిన ప్రధానమంత్రి మోదీ, ఆగస్టు 23 ను భారత జాతీయ అంతరిక్ష దినోత్సవంగా నిర్ణయించాడు.
అలాగే చందమామ పై చంద్రయాన్ – 3 దిగిన ప్రదేశానికి శివశక్తి పాయింట్ అని నామకరణం చేయడం జరిగింది
One Comment on “National Space Day – జాతీయ అంతరిక్ష దినోత్సవం”
Comments are closed.