BIKIKI NEWS (AUG. 23) : National PG Scholarship by UGC. భారత విద్యార్థులకు దేశంలోనే పీజీ చదువుల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో జాతీయ పీజీ విద్యావేతనం కొరకు ప్రకటన విడుదల చేసింది.
National PG Scholarship by UGC
నెలకు రూ.15,000 చొప్పున10 నెలల పాటు లక్షా యాభై వేల రూపాయల 2 సంవత్సరాల పాటు 3 లక్షల వరకు స్కాలర్షిప్ అందజేస్తారు
దేశ వ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ ను అందజేస్తారు.
ప్రభుత్వ రిజర్వేషన్ విధానం ప్రకారం 30 శాతం మహిళలకు కేటాయిస్తారు.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 31 అక్టోబరు 2025.
వెబ్సైట్ : https://www.ugc.gov.in/
వెబ్సైట్ : https://scholarships.gov.in/home