DADASAHEB PHALKE AWARD – మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

BIKKI NEWS (SEP.) : MOHANLAL HONOURED WITH DADASAHEB PHALKE AWARD. మలయాళ అగ్ర నటుడు, పద్మశ్రీ, పద్మభూషణ్ మోహన్ లాల్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కేంద్రం ప్రకటించింది.

MOHANLAL HONOURED WITH DADASAHEB PHALKE AWARD.

తెలుగు సినీ రంగానికి మోహన్ లాల్ చేసిన కృషికి గాను ఈ అవార్డును 2023 సంవత్సరానికి గానూ ప్రకటించినట్లు కేంద్ర సమాచార శాఖ ప్రకటించింది.

భారతదేశ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు గుర్తింపు ఉంది.

సెప్టెంబర్ 23న జరిగే 71 వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో ఈ అవార్డును మోహన్ లాల్ కు అందజేస్తారు.