BIKKI NEWS (JULY 26) : MBBS admissions registration date extended. తెలంగాణ రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2025 ఎ 26 విద్యా సంవత్సరం కోసం కన్వీనర్ కోటా అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును పొడిచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
MBBS admissions registration date extended
విద్యార్థులు జూలై 30వ తేదీ వరకు కన్వీనర్ కోటా సీట్ల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. కింద ఇవ్వబడిన లింకులో ఒరిజినల్ సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో స్థానికత నిర్ధారణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమల్లో భాగంగా ప్రవేశాల గడువును పొడిగిస్తున్నట్లు కాలోజీ వైద్య విశ్వవిద్యాలయం ప్రకటించింది.
వెబ్సైట్: https://tsmedadm.tsche.in/