JOINT CSIR UGC NET 2025 NOTIFICATION

BIKKI NEWS (SEP. 26) : JOINT CSIR UGC NET 2025 DECEMBER NOTIFICATION. జాయింట్ సిఎస్ఐఆర్ య జిసి నెట్ 2025 డిసెంబర్ సెషన్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ద్వారా జేఆర్ఎఫ్, పీహెచ్డి అడ్మిషన్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధిస్తారు.

JOINT CSIR UGC NET 2025 DECEMBER NOTIFICATION.

అర్హతలు : సంబంధించిన సబ్జెక్టు పీజీ లో 55% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. (OBC, SC, ST, PWD, WOMEN అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాలి)

పరీక్ష పేపర్లు :

  • కెమికల్ సైన్సెస్
  • ఎర్త్, అట్మాస్పియరిక్,‌ ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్సెస్
  • లైఫ్ సైన్సెస్
  • ఫిజికల్ సైన్సెస్
  • మ్యాథమెటికల్ సైన్సెస్

వయోపరిమితి : 30 ఏళ్ల లోపు ఉండాలి. (రిజర్వేషన్ల ఆధారంగా సడలింపు ఉంటుంది.)

అప్లికేషన్ ఫీజు : 1150/- (EWS, OBC – 600/-, SC, ST, PWD, TG – 325/-)

దరఖాస్తు విధానం గడువు : ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష తేదీ : డిసెంబర్ 18 – 2025న నిర్వహిస్తారు.

దరఖాస్తు లింక్ : Apply Here
వెబ్సైట్ : https://csirnet.nta.nic.in/