JNVST ADMIT CARDS – డౌన్లోడ్ లింక్

Jnvst 2026 ix and xi hall tickets

BIKKI NEWS (JAN. 07) JNVST 2026 IX and XI class admit cards. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాలలలో 9 వ తరగతి మరియు 11 వ తరగతి ప్రదేశాల కోసం నిర్వహించే పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేశారు.

JNVST 2026 IX and XI class admit cards.

విద్యార్థులు కింద ఇవ్వబడిన లింక్ ద్వారా నేరుగా అడ్మిట్ కార్డులను రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

నవోదయ ప్రవేశ పరీక్ష 2026 ను ఫిబ్రవరి 27 న నిర్వహించనున్నారు

NAVODAYA IX AND XI ENTRANCE TEST HALL TICKETS

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →