BIKKI NEWS (SEP. 40) : JEE MAINS 2026 NOTIFICATION IN OCTOBER. జేఈఈ మెయిన్స్ 2026 నోటిఫికేషన్ ఈ అక్టోబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పూర్తి చేసింది.
JEE MAINS 2026 NOTIFICATION IN OCTOBER
2026 జనవరి, ఏప్రిల్ నెలల్లో రెండుసార్లు జేఈఈ మెయిన్స్ పరీక్ష లను నిర్వహిస్తారు .
విద్యార్థులు దరఖాస్తు చేసేటప్పుడు ఇబ్బందులు రాకుండా ఆధార్ కార్డులో పేరు, పుట్టిన తేదీ(పదో తరగతి సర్టిఫి కెట్ ప్రకారం), తాజా ఫొటో, చిరునామా, తండ్రి పేరు తదితర వివరాలను అప్డేట్ చేసుకోవాలని, ఏమైనా పొరపాట్లు ఉంటే సరిచేసుకోవాలని సూచించింది.
ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్జీ, ఓబీసీ, దివ్యాంగుల సర్టిఫికెట్ లను కూడా సిద్ధం చేసుకోవాలని కోరింది.