BIKKI NEWS (DEC. 11) : INTERNATIONAL MOUNTAINS DAY DECEMBER 11th. అంతర్జాతీయ పర్వత దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబరు 11న నిర్వహించబడుతుంది. పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న వారి అభివృద్ధికోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు.
INTERNATIONAL MOUNTAINS DAY DECEMBER 11th.
2003లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో డిసెంబరు 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. పర్వత ప్రాంతాలలో ఉన్న వారికి కనీస అవసరాలకు కావలసినవి దొరకడం కష్టంగా ఉంటుంది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు వ్యక్తుల ద్వారా పర్వత ప్రాంత అభివృద్ధికి కావలసిన వివిధ కార్యక్రమాలను నిర్వహించడంకోసం ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటుచేసింది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

