CPGET 2025 – ఇంటర్ విద్యార్థులకు పీజీ అవకాశం

BIKKI NEWS (JULY 17) : Integrated PG with CPGET to inter students. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు సిపి గెట్ ప్రవేశ పరీక్ష 2025 రాసే అవకాశం ఉంది. కింద ఇవ్వబడిన లింకు ద్వారా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

Integrated PG with CPGET to inter students.

ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం సి పి గెట్ ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది

తెలంగాణ రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. దీనితో డిగ్రీ మరియు పీజీ కోర్సులను యూనివర్సిటీలోనే పూర్తిచేసే అవకాశం ఉంది.

ఇంటర్మీడియట్ అర్హతతో బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మసిటికల్ కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎంబీఏ ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశించడానికి అర్హత కలదు.

సీపీగెట్ 2025 దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జూలై 17 మాత్రమే. ఆలస్య రుసుముతో జులై 28 వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు

వెబ్సైట్ : https://cpget.tsche.ac.in/CPGET_HomePage.aspx