BIKKI NEWS (JAN. 11) : INSTAGRAM DATA LEAKS CONDEMNED BY META. ఇన్స్టాగ్రామ్ డేటా లీక్ పై మెటా సంస్థ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి డేటా లీక్ కాలేదని స్పష్టం చేసింది.
INSTAGRAM DATA LEAKS CONDEMNED BY META.
తమ పేరుతో ఇన్స్టాగ్రామ్. ఎకౌంటు పాస్వర్డ్ మార్చుకోమని వచ్చిన సెక్యూరిటీ అలెర్ట్ మెయిల్ ను పట్టించుకోవద్దని ప్రకటనలో తెలిపింది.
అలా మెయిల్స్ రావడానికి కారణమైన సాంకేతిక సమస్యలను గుర్తించి, పరిష్కరించామని స్పష్టం చేశారు.
ఇన్స్టాగ్రామ్ ఖాతాదారుల ఖాతాలు భద్రంగా ఉన్నాయని మా, ఎలాంటి డేటా లీకేజ్ కాలేదని స్పష్టం చేసింది.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

