INDvsNZ – ఫైనల్లో టీమిండియా భారీ స్కోర్

Indvsnz - team india huge score in icc t20 world cup final

BIKKI NEWS (MAR. 08) : INDvsNZ – Team India huge score in ICC T20 World Cup final. ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన ఫైనల్లో భారత్ ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరును 255 ను సాధించింది.

INDvsNZ – Team India huge score in ICC T20 World Cup final

16 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఉండకపోతే ఇంకా భారీ స్టోర్ వచ్చే అవకాశం ఉండేది.

సంజు శాంసన్ తన ఫాం కొనసాగించి 46 బంతుల్లో 5 ఫోర్స్ , 8 సిక్స్ లతో 89 పరుగులు సాధించాడు.

కీలక సమయంలో ఫామ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మ 18 బంతుల్లో అర్ధ సెంచరీ (51) తో భారీ స్కోరుకు బాటలు వేశాడు.

వన్ డౌన్ లో వచ్చిన ఇషాన్ కిషన్ 25 బంతుల్లో 54 పరుగులు సాధించి ఔటయ్యాడు.

చివరి ఓవర్ లో దూబే బౌండరీలతో విరుచుకుపడి 24 పరుగులు రాబట్టాడు.

జేమ్స్ నిసామ్ వేసిన 16 ఓవర్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. దీంతో రిథమ్ కోల్పోయింది. శాంసన్, కిషన్ తో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ డకౌట్ గా ఈ ఓవర్ లో వెనుదిరిగాడు‌.

మొత్తం 20 ఓవర్ లలో టీమిండియా 255 పరుగులు సాధించి, కీలక ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.

భారత్ బౌలింగ్ దళం కొంచెం జాగ్రత్తగా బౌలింగ్ వేస్తే మూడో టీ ట్వంటీ వరల్డ్ కప్ భారత్ సొంతం కానుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →