Indian Army Day – జాతీయ సైనిక దినోత్సవం

Indian army day - జాతీయ సైనిక దినోత్సవం - bikki news
  • BIKKI NEWS : 15 JAN. 2026

Indian army day January 15th. జాతీయ సైనిక దినోత్సవం భారతదేశంలో ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీన జరుపుకుంటారు

Indian army day January 15th

ఫెరల్ మార్షల్ కోడన్దేరా ఏం. కరియప్ప (అప్పటి లెఫ్టినెంట్ జనరల్) భారతదేశం యొక్క చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చార్ తరువాత భారత సైన్యం మొదటి కమాండర్-ఇన్-చీఫ్ గా జనవరి 15, 1949న ఎన్నికైయ్యారు.

జాతీయ రాజధాని న్యూఢిల్లీలో, అలాగే అన్ని ప్రధాన కార్యాలయాలలోనూ జాతీయ సైనిక దినోత్సవం జరుపుకుంటారు.

సైనిక దినోత్సవం దేశమును, దాని పౌరులను కాపాడటానికి వారి జీవితాలను త్యాగం చేసిన వీరులైన సైనికులను అభినందించటానికి ఒక రోజును సూచిస్తుంది

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →

Comments are closed.