BIKKI NEWS (OCT. 06) : India women won against Pakistan in ICC World Cup. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా పాకిస్తాన్తో కొలంబోలో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది.
India women won against Pakistan in ICC World Cup
మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళ జట్టు 50 ఓవర్లలో 247 వరకు ఆలౌట్ అయింది.
అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పాకిస్తాన్ మహిళల జట్టు కేవలం 159 పరుగులకు మాత్రమే పరిమితమైంది. దీంతో భారత జట్టు 88 పరుగులు తేడాతో విజయం సాధించింది. క్రాంతి గౌడ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ ప్రపంచ కప్ లో భారత్ కు ఇది రెండవ విజయం. పాకిస్తాన్ కు వరుసగా రెండో ఓటమి.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

