BIKKI NEWS (AUG. 29) : HUGE DECLINING OF RUPEE VALUE. భారతదేశ రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్టానికి పడిపోయింది. అమెరికా డాలర్ తో పోలిస్తే 88.18 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది.
HUGE DECLINING OF RUPEE VALUE
చరిత్రలో తొలిసారి అమెరికాతో రూపాయి మారక విలువ 88 రూపాయలు దాటింది.
ఈ ఒక్కరోజే దాదాపు 60 పైసలకు పైగా రూపాయి విలువ పడిపోవడం విశేషం.
భారత్ పై అమెరికా 50% సుంకాలు విధించడంతో రూపాయి విలువ ఘోరంగా పడిపోయింది.